-
జర్నలిస్ట్ సంఘ నేత నాగేశ్వరరావు ఆధ్వర్యంలో.. శిద్దా సుధీర్ పెళ్ళిరోజున సమాజ సేవలు
మాజీమంత్రి శిద్దా రాఘవరావు కుమారుడు వైసీపీ యువనేత శిద్దా సుధీర్ కుమార్,లక్ష్మీ శ్రృతి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా.. జర్నలిస్ట్ సంఘ నేత గొట్టిపాటి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో.. ఒంగోలులోని శివం వ్రృద్ధా శ్రమం మరియు బొమ్మరిల్లు అనాద బాలల ఆశ్రమాలలో వస్త్రదానం,అన్నదానం చేశారు.బియ్యం, నిత్యవసర వస్తువులు వితరణ మరియు కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాకవి డా.మొగిలి దేవ మాట్లాడుతూ.. ధాత్రృత్వంతో సేవలందించే మంచి మనసున్న శిద్దా కుటుంబం పట్ల అభిమానంతో సూర్య దినపత్రిక జర్నలిస్ట్ […]
-
మొగిలి క్రృష్ణవేణికి ‘మాతా రమాబాయి అంభేధ్కర్’ సేవారత్న అవార్డు
ఆమె మహిళా సాధికారతకు,స్వావలంబనకు ఓ ప్రతీక. సామాజిక సేవా వారధి. మొగిలి క్రృష్ణవేణి గ్రామ వాలంటీర్ గా విధులు నిర్వర్తిస్తూ కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న రోజుల్లో సైతం..తన ప్రాణాలను తెగించి,ఫ్రంట్ లైన్ వారియర్ గా నిలిచి, ప్రజలకు అద్భుతమైన సేవలందించారు.ప్రియతమ ముఖ్యమంత్రి జగనన్న పాలనలో ఇంటింటికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అందించారు.ఆమె చేసిన సేవలకు గాను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జైభీం ఫౌండేషన్ వారు మంగళవారం‘మాతా రమాబాయి అంభేధ్కర్ సేవా అవార్డు’తో క్రృష్ణవేణిని ఒంగోలులో […]
-
కిట్టు డ్రైవింగ్ స్కూల్ కిట్టు వైధ్య ఖర్చులకు ఆర్థిక సాయం!
కిట్టు డ్రైవింగ్ స్కూల్ టీచర్ చింతకాయల వేంకటేశ్వర్లు(కిట్టు) పక్షవాతంతో మంచానికే పరిమితమై ధీనావస్ధలో ఉన్నాడు. శివమ్ ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి శ్రీహరి ఆధ్వర్యంలో.. వైద్య ఖర్చుల నిమిత్తం రూ.10 వేలు ఆర్థిక సహాయాన్ని మారెళ్ళ సుబ్బారావు,ప్రజా కవి డా.మొగిలి దేవ చేతుల మీదుగా శ్రీహరి అందజేశారు. దాతలు ముందుకొచ్చి ఇతని వైధ్యానికి అవసరమైన సహాయం అందించాలని డా.మొగిలి,మారెళ్ళ కోరారు.
-
శివం ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ వైధ్యానికి ఆర్థిక సాయం!
హిందూ దినపత్రిక ఫోటోగ్రాఫర్ కొమ్మూరి శ్రీనివాసరావు కేన్సర్ వ్యాధితో మంచానికే పరిమితమై నిస్సహాయ స్ధితిలో ఉన్నాడు. శివమ్ ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి శ్రీహరి ఆధ్వర్యంలో.. వైద్య ఖర్చుల నిమిత్తం రూ.10 వేలు ఆర్థిక సహాయాన్ని మారెళ్ళ సుబ్బారావు,ప్రజా కవి డా.మొగిలి దేవ చేతుల మీదుగా శ్రీహరి అందజేశారు. దాతలు ముందుకొచ్చి ఇతని వైధ్యానికి అవసరమైన సహాయం అందించాలని డా.మొగిలి,మారెళ్ళ కోరారు.
-
కుర్రా ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ కృష్ణ దేవరాయల జయంతి
తెలుగు జాతి కీర్తి పతాక శ్రీ కృష్ణ దేవరాయలు: కుర్రా దేశ భాషలందు తెలుగు లెస్స అని ఎలుగెత్తి చాటిన మహా తేజోవిరాజం శ్రీకృష్ణదేవరాయల స్ఫూర్తితో మనమందరం తెలుగు భాషాభివృద్ధికి పునరంకితం కావాలని సాహితీలోకం పిలుపునిచ్చింది.శ్రీకృష్ణ దేవరాయ సాహిత్య సాంస్కృతిక సేవా సమితి ఆధ్వర్యంలో లో బుధవారం తెలుగు వల్లభుని జయంతి కార్యక్రమం స్థానిక రంగారాయుడు చెరువు వద్ద గాంధీ పార్క్ ఎదురుగా ఉన్న శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం వద్ద ఘనంగా జరిగింది… తొలుత ఆయన విగ్రహానికి […]
-
కన్నుల పండుగగా రధసప్తమి వేడుకలు
I TIMES tv News: ఒంగోలు: రథసప్తమి సందర్భంగా కేశవస్వామి పేటలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న చేన్నకేశవ స్వామి వారి దేవస్థానంలో సప్త వాహన సేవలలో భాగంగా సూర్య ప్రభ వాహనంలో సూర్య భగవానుడు భక్తులకు దర్శనమిచ్చారు. కన్నుల పండుగగా జరుగుతున్న రధసప్తమి వేడుకలకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు.
-
సామాజిక సేవను మించిన ఆనందం మరొకటి లేదు:డా.మొగిలి దేవ
ఒంగోలు: నిస్సహాయులకు సాయమందించే సామాజిక సేవను మించిన ఆనందం మరొకటి లేదని ప్రజాకవి డా.మొగిలి దేవ ప్రసాద్ అన్నారు.సూర్యశ్రీ దివ్యాంగుల సేవా ట్రస్టు ఆధ్వర్యంలో ట్రస్టు కార్యాలయంలో పేద మహిళకు ధన సహాయం, నిత్యావసర వస్తువులు ఇచ్చి చేయూతనందించారు.డా.మొగిలి మాట్లాడుతూ.. ట్రస్టు వారు గత మూడేళ్ళుగా ఎందరో నిరు పేదలకు,అభాగ్యులకు అనేక సేవలందించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెళ్ళ సుబ్బారావు మాట్లాడుతూ..ఇస్లాం పేటకు చెందిన షేక్ దిల్షాద్ కడుపులో నీరు […]
-
I Times Tv తెలుగు న్యూస్
తెలుగునేలపై I Times Tv న్యూస్ చానల్ ని ప్రపంచంలోని కోట్లాది మంది తెలుగు వారి కోసం.. తేదీ 3-1-2022 న క్రాంతి జ్యోతి సావిత్రి భాయి ఫూలే జయంతి శుభ దినమున ఏర్పాటు చేశాము. శరవేగంగా,అత్యంత పారదర్శకంగా వార్తలను అందించేందుకు క్రృషి చేస్తాము. కధనాలు,విశ్లేషణలు,ఆసక్తికరమైన,ఆదర్శవంతమైన,స్పూర్తినిచ్చే లైఫ్ స్టోరీలను మా ప్రేక్షకులకు అందిస్తున్నాము.అనుభవజ్ఞులైన సీనియర్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఇది నడుపబడుతున్నది. ఏ రాజకీయ పార్టీకి కొమ్ముకాయకుండా నిజాలను నిర్భయంగా అందిస్తాము. మా i times tv ని […]
-
Hello World!
Welcome to WordPress! This is your first post. Edit or delete it to take the first step in your blogging journey.